కోహిర్: డ్రైనేజీ పనులను ప్రారంభించిన పారిశ్రామికవేత్త ప్రసాద్ రెడ్డి

74చూసినవారు
కోహిర్: డ్రైనేజీ పనులను ప్రారంభించిన పారిశ్రామికవేత్త ప్రసాద్ రెడ్డి
కోహిర్ మండలంలోని చింతల్ ఘట్ గ్రామంలో ఎస్సీ కాలనీలో పారిశ్రామికవేత్త జహీరాబాద్ అసెంబ్లీ నాయకులు కె. ప్రసాద్ రెడ్డి తన సొంత డబ్బులతో 200 మీటర్ డ్రైనేజీ పనులను శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ మల్లన్న పాటిల్, కాంగ్రెస్ పార్టీ కోహిర్ మండల అధ్యక్షులు పి. రామలింగారెడ్డి, మాజీ జడ్పీటీసీ జి. రాందాస్, కోహిర్ మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు వినోద్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్