కోహీర్ మండలం చింతల్ ఘాట్ గ్రామానికి చెందిన నవీన్ అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో అత్యవసర చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి నుండి జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు రూ.2 లక్షల ఎల్ఓసీ మంజూరు చేయించి వారి కుటుంబ సభ్యులకు గురువారం అందజేశారు. ఈ సందర్బంగా ఎల్ఓసీ మంజూరు చేయించిన ఎమ్మెల్యే మాణిక్ రావుకు లబ్ధిదారుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.