రెండవరోజు కొనసాగిన మామిడిపండ్ల ప్రదర్శన

63చూసినవారు
రెండవరోజు కొనసాగిన మామిడిపండ్ల ప్రదర్శన
సంగారెడ్డి పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ వల్ల పరిశోధన కేంద్రంలో రెండవ రోజు మామిడిపండ్ల ప్రదర్శన శనివారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ క్రాంతి వివిధ శాఖల అధికారులు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు 260 రకాల మామిడి పండ్లను తిలకించారు. బల పరిశోధన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త సుచిత్ర, మామిడి పండ్ల రకాల గురించి రైతులకు అవగాహన కల్పించారు. చిన్న చెట్లతో పెద్ద రసాల పనులను సాగు చేయవచ్చు అని ఆమె సూచించారు. రైతులందరూ పండ్లను తిలకించి ఏ రకాలు వేస్తే బాగుంటాయని అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్