మన్ కీ బాత్ కార్యక్రమం

56చూసినవారు
మన్ కీ బాత్ కార్యక్రమం
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మొగుడంపల్లి మండల అధ్యక్షులు సాతోని శ్రీకాంత్ అధ్యక్షతన ధనసిరి గ్రామంలో ఆదివారం ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు శివాజీ పాటిల్ గారు, మరియు బిజెపి జహీరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ నౌబాద్. జగన్నాథ్ గారు పాల్గొనడం జరిగింది. కార్యకర్తలతో ప్రజలతోమన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్