ఇందిరమ్మ ఇళ్ల నమూనను ప్రారంభించిన మంత్రులు

59చూసినవారు
సంగారెడ్డి ఎంపీపీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నమూనను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనరసింహ, ఎంపీ సురేష్ షట్కార్, టి. జి ఐ ఐ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, కలెక్టర్ వల్లూరు క్రాంతి వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్