హుమ్నాపూర్ గ్రామం చాల్కి చౌరస్తా లో నూతనంగా ఏర్పాటైన డ్యాన్ని ఫిల్లింగ్ స్టేషన్ ను ఎమ్మెల్యే కొన్నింటి మాణిక్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, న్యాల్కల్ మండల మాజి జెడ్పీటీసీ స్వప్న భాస్కర్, మాజీ న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింహ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.