ఎంపీ సురేష్ శేట్కార్ నేడే బిలాల్ పూర్ రాక

74చూసినవారు
ఎంపీ సురేష్ శేట్కార్ నేడే బిలాల్ పూర్ రాక
సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం బిలాల్ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించే రైతు సదస్సు కార్యక్రమానికి జహిరాబాద్ ఎంపీ సురేష్ శేట్కార్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు, కాంగ్రెస్ పార్టీ కోహీర్ మండలం అధ్యక్షులు రామలింగారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కాంగ్రెస్ శ్రేణులను కోరారు.

సంబంధిత పోస్ట్