న్యాల్కల్ మండలంలోని రామ్ తీర్థ గ్రామంలో శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ యువ నాయకుడు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం జరిపించారు. ఈ కార్యక్రమంలో సంగన్న రాజు, మారుతి, శ్రీనివాసరెడ్డి, సిద్ధారెడ్డి, ప్రతాపరెడ్డి, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.