పటాన్చెరు: ఏరియా ఆసుపత్రి మర్చురీనీ తనిఖీ చేసిన కలెక్టర్

7చూసినవారు
పటాన్చెరు: ఏరియా ఆసుపత్రి మర్చురీనీ  తనిఖీ చేసిన కలెక్టర్
పటాన్చెరు మండలం, పాశ మైలారం , సిగాచి పరిశ్రమంలో జరిగిన ప్రమాదంలో మృతుల గుర్తింపు ప్రక్రియ డిఎన్ఏ పరీక్షల ద్వారా కొనసాగుతున్నదని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఏరియా ఆసుపత్రి లోని మర్చురీ నీ తనిఖీ చేశారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కొనసాగుతున్న డిఎన్ఏ పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. అంబులెన్స్ పోలీస్, ఎస్కార్డుతో పాటు మానవ అవశేషాలు అప్పగింత పనులు సజావుగా జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్