రెవెన్యూ అధికారులకు కోహీర్ మండల రైతుల వినతి పత్రం

51చూసినవారు
రెవెన్యూ అధికారులకు కోహీర్ మండల రైతుల వినతి పత్రం
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండల రైతులకు రైతు భరోసా, రైతు బీమా పథకాలు అమలు చేయాలని కోరుతూ గురువారం మధ్యాహ్నం స్థానిక రెవెన్యూ అధికారులకు వినతి పత్రం అందజేశామని రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కోహీర్ మండలం రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్