పాఠశాలలో మొక్కలు నాటాలి

76చూసినవారు
పాఠశాలలో మొక్కలు నాటాలి
పాఠాశాలలో పాఠశాలలో మొక్కలు నాటాలని విద్యాశాఖ నోడల్ అధికారి జాకీర్ హుస్సేన్ అన్నారు. మన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా కొహీర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్