జహీరాబాద్ లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

79చూసినవారు
సంగారెడ్డి జిల్లాలో శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణంలోని శాంతి నగర్, రాం నగర్, నాగుల కట్ట
ప్రాంతంలో గురువారం సాయంత్రం పట్టణ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్