చెరువు కట్ట మరమ్మత్తులు చేయాలి

53చూసినవారు
చెరువు కట్ట మరమ్మత్తులు చేయాలి
జహీరాబాద్ నియోజకవర్గ శాఖాపూర్ గ్రామంలో గత ఏడాది వర్షాలకు చెరువు కట్ట కూలిపోయింది. చెరువు కట్ట పక్కనే రోడ్డు ఉండడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి చెరువు కట్టకు మరమ్మత్తులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్