రేపు ఉదయం జహీరాబాద్ డివిజన్ లో విద్యుత్ సరఫరా నిలిపివేత

79చూసినవారు
రేపు ఉదయం జహీరాబాద్ డివిజన్ లో విద్యుత్ సరఫరా నిలిపివేత
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్ పరిధిలో ఎప్రిల్ 13 ఆదివారం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 132/133 కేవిలైన్ మరమ్మత్తు పనుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపి వేయనున్నట్లు డిఇ లక్ష్మి నారాయణ శనివారం సాయంత్రం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్