రాచన్న హుండీ ఆదాయం 2. 55 లక్షలు

72చూసినవారు
రాచన్న హుండీ ఆదాయం 2. 55 లక్షలు
కోహిర్ మండలం బడంపేటలోని రాచన్న స్వామి దేవాలయం హుండీని దేవాదాశాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ శివరాజ్ సమక్షంలో శుక్రవారం లెక్కించారు. హుండీ ద్వారా 2. 55 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో శివ రుద్రప్ప తెలిపారు. కార్యక్రమంలో గ్రామ స్పెషల్ ఆఫీసర్ సంధ్యారాణి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్