రాయికోడ్: ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

4చూసినవారు
రాయికోడ్: ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలో ఎమ్మార్వో ఆశాజ్యోతి మాట్లాడుతూ వర్షాకాలంలో విద్యుత్తు ప్రమాదాలకు ఎక్కువ ఆస్కారం ఉంటుందిని గాలి, వానలకు చెట్లు విరిగిపోవడం, విద్యుత్తు లైన్లు తెగిపోవడం లాంటి సంఘటనలు జరుగుతుంటాయిని శనివారం తెలిపారు. ఈ నేపథ్యంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా విద్యుదాఘాతం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్