రాయికోడ్: నర్సరీ పనులను పరిశీలించిన ఎంపీడీవో షరీఫ్

75చూసినవారు
రాయికోడ్: నర్సరీ పనులను పరిశీలించిన ఎంపీడీవో షరీఫ్
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల పరిధిలోని జంబిగి కె నర్సరీ పనులను శనివారం ఎంపీడీవో షరీఫ్, టెక్నికల్ అసిస్టెంట్ ప్రసాద్, గ్రామపంచాయతీ కార్యదర్శి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నర్సరీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్