సంగారెడ్డి: 'శుభ్రత, పారిశుధ్యంపై రోజువారీ పర్యవేక్షణ నిర్వహించాలి'

3చూసినవారు
సంగారెడ్డి: 'శుభ్రత, పారిశుధ్యంపై రోజువారీ పర్యవేక్షణ నిర్వహించాలి'
సంగారెడ్డి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య శనివారం తనిఖీ చేశారు. పాఠశాలలో శుభ్రత, పారిశుధ్యంపై రోజువారీ పర్యవేక్షణ నిర్వహించాలని, విద్యార్థుల భద్రత, వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్