సంగారెడ్డి: పాడైన రోడ్డు.. పట్టించుకోని ప్రభుత్వం..!

61చూసినవారు
సంగారెడ్డి: పాడైన రోడ్డు.. పట్టించుకోని ప్రభుత్వం..!
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్- బడం పేట్ మార్గమధ్యలో గల రోడ్డు కోత్తూర్, ఖానాపూర్ సమీపంలో పూర్తిగా పాడైపోయిన కారణంగా ఆసుపత్రి, పాఠశాలకు మండల కేంద్రమైన కోహీర్ కు రాకపొకలు సాగించడానికి తీవ్ర అవస్థకు గురౌతున్నామని, కోత్తూర్, ఖానాపూర్ గ్రామాలకు చెందిన పలువురు స్థానికులు శనివారం సాయంత్రం విడుదల చేసిన
సంయుక్త పత్రికా ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. సంబందితశాఖ అధికారులు వెంటనే స్పందించి పాడైన ఈ రోడ్డుకు మరమ్మత్తులు చేపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్