సంగారెడ్డి: 13న జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక

53చూసినవారు
సంగారెడ్డి: 13న జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక
సంగారెడ్డి జిల్లా క్రికెట్ అండర్ 19 ఎంపిక ఈనెల 13వ తేదీన ఎమ్మెస్ అకాడమీలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి రాజేందర్ రెడ్డి బుధవారం తెలిపారు. 1-9-2006 తర్వాత జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. అర్హులైన క్రీడాకారులు ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రంతో హాజరుకావాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్