సంగారెడ్డి: రైతు సంఘం నూతన జిల్లా కార్యవర్గసభ్యుడుగా మిద్యా మల్లేశం

59చూసినవారు
సంగారెడ్డి: రైతు సంఘం నూతన జిల్లా కార్యవర్గసభ్యుడుగా మిద్యా మల్లేశం
రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చిట్టెంపల్లి బాలరాజ్ నూతన జిల్లా కార్యవర్గ సభ్యుడిగా మిద్యా మల్లేశంను నియమిస్తూ శుక్రవారం నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యుడు మిద్యా మల్లేశం మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో బాధ్యత ఇచ్చినందుకు సంఘం కోసం ఎల్లవేళలా పనిచేస్తానని, ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన చిట్టెంపల్లి బాలరాజుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్