సంగారెడ్డి: పోలీస్ అసోసియేషన్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎస్పీ

72చూసినవారు
సంగారెడ్డి: పోలీస్ అసోసియేషన్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎస్పీ
సంగారెడ్డి జిల్లా రిటైర్డ్ పోలీస్ అసోసియేషన్ నూతన క్యాలెండర్ ను జిల్లా ఎస్పీ సిహెచ్ రూపేష్ శుక్రవారం అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూనియన్ ప్రెసిడెంట్ బి. ఎల్లయ్య, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్జల్, అసోసియట్ ప్రెసిడెంట్ విట్ఠల్, సెక్రటరీ మహేష్, జాయింట్ సెక్రటరీలు ప్రభాకర్ రావు, షఫీ, ఆర్గనైజర్ ప్రభాకర్ రెడ్డి, సెక్రటరీ విజయ ప్రకాశ్, సభ్యులు మల్లీఖార్జున్, జీవన్, బస్వరాజ్, కృష్ణ, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్