సంగారెడ్డి: కార్మిక సమస్యల పైన నిరంతరం పోరాటం చేస్తాం

67చూసినవారు
సంగారెడ్డి: కార్మిక సమస్యల పైన నిరంతరం పోరాటం చేస్తాం
సంగారెడ్డి జిల్లా ఏఐటీయూసీ నాయకులు రాష్ట్ర కార్యదర్శి ఏసురత్నం మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివారం వారు మాట్లాడుతూ దేశ, రాష్ట్ర వ్యాప్తంగా కనీస వేతనాలు అమలు చేయాలని ఏఐటీయూసీ పోరాటం చేస్తుందన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. రానున్న రోజుల్లో కార్మికుల సమస్యల పైన నిరంతరం పోరాటాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, ఆనంద్, పాండు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్