రాయికోడ్ మండలం నుంచి బాసర ఐఐఐటీకి విద్యార్థుల ఎంపిక

2చూసినవారు
రాయికోడ్ మండలం నుంచి బాసర ఐఐఐటీకి విద్యార్థుల ఎంపిక
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సింగీతం నుంచి ఎల్గోయి సమీనా, మోడల్ స్కూల్ నుండి నిజాముద్దీన్, షెరి అహ్మద్, స్పందన బాసర ట్రిపుల్ ఐటికి ఎంపిక కావడం జరిగిందని మండల విద్యాధికారి మాణయ్య తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఆయా పాఠశాల ల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు అభినందనలు తెలపడం జరిగింది. భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్