రోడ్డుపై పారుతున్న మురుగునీరు

55చూసినవారు
రోడ్డుపై పారుతున్న మురుగునీరు
జహీరాబాద్ పట్టణం పస్తాపూర్ పరిధిలోని వసుంధర కాలనీలో రోడ్డుపై మురుగు నీరు పారుతుంది. ప్రతిరోజు కాలనీలో మురుగునీరు పారుతున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి మురుగు కాలువలను శుభ్రం చేయించాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్