జహిరాబాద్ లో సామాజిక తనిఖీ కార్యక్రమం

59చూసినవారు
జహిరాబాద్ లో సామాజిక తనిఖీ కార్యక్రమం
సంగారెడ్డి జిల్లాలో శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ జహీరాబాద్ మండలానికి సంబంధించి
2024-2025 సంవత్సరం సామాజిక తనిఖీ 15వ విడత ప్రజావేదిక కార్యక్రమం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు డి ఆర్ డి ఓ, డిస్ట్రిక్ట్ డిస్టిక్ విజిలెన్స్ అధికారి,
ఏపిడి ఎస్ ఆర్ పి అంబుడ్స్ మెన్, ఎంపీడీఓ, ఏపీఓ తదితర ఉపాధి హామీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్