ఉత్తమ సేవలు అందించిన హోంగార్డును అభినందించిన ఎస్పీ

57చూసినవారు
ఉత్తమ సేవలు అందించిన హోంగార్డును అభినందించిన ఎస్పీ
ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2024 రాష్ట్ర పోలీస్ శాఖ నిర్వహించిన క్రీడా పోటీలలో పాల్గొన్న అధికారులకి ఉత్తమ సేవ చేసిన జహిరాబాద్ హోం గార్డ్ ఆర్. జైపాల్ కు శనివారం సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ ప్రశంసా పత్రాన్ని అందచేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జహిరాబాద్ డి. ఎస్. పి రామ్మోహన్ రెడ్డి, ఇతర పోలీస్ అధికారులు జైపాల్ కు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్