హద్నూర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ

68చూసినవారు
హద్నూర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ
న్యాల్కల్ మండలం హద్నూర్ పోలీస్ స్టేషన్ ను ఎస్పీ పరితోష్ పంకజ్ బుధవారం అకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ లో ఉన్న పెండింగ్ కేసుల గురించి అడిగి రికార్డులను పరిశీలించారు. పెండింగ్లో ఉన్న ఇన్వెస్టిగేషన్ కేసులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్