శ్రీకేతకి సంగమేశ్వర ఆలయ పార్కింగ్ వేలంపాట పూర్తి

73చూసినవారు
శ్రీకేతకి సంగమేశ్వర ఆలయ పార్కింగ్ వేలంపాట పూర్తి
జహీరాబాద్ నియోజకవర్గం ఝరా సంగం మండలంలోని దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానం నందు కర్ణాటక మహారాష్ట్ర నుండి దర్శన కోసం వస్తుంటారు. దర్శనం కోసం వచ్చే భక్తుల వాహనాలను ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ పెట్టకుండా పార్కింగ్ ప్లేస్ కోసం బుధవారం 10 గంటలకు బహిరంగ వేలంపాట నిర్వహించారు. టెండర్ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్