చోరీకి గురైన ద్విచక్ర వాహనాల స్వాధీనం

70చూసినవారు
చోరీకి గురైన ద్విచక్ర వాహనాల స్వాధీనం
చోరికి గురైన మూడు ద్విచక్ర వాహనాలను కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్వక్తి వద్ద నుంచి స్వాదీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు, శనివారం సాయంత్రం విడుదల చేసిన పత్రికా ప్రకటన లో జహిరాబాద్ పట్టణ ఎస్ఐ కాశీనాథ్ యాదవ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్