రాయికోడ్ ఎంఈఓగా బాధ్యతల స్వీకరణ

69చూసినవారు
రాయికోడ్ ఎంఈఓగా బాధ్యతల స్వీకరణ
సంగారెడ్డి జిల్లా రాయ్‌కోడ్ ఎంఈఓ మనయ్య బాధ్యతల స్వీకరణ కార్యక్రమంసంగారెడ్డి జిల్లా, రాయ్‌కోడ్ మండలంలో నూతన మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓగా శ్రీ టి. మనయ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమం రాయ్‌కోడ్ మండలంలోని విద్యాశాఖ కార్యాలయంలో అట్టహాసంగా జరిగింది. శ్రీ టి. మనయ్య, ZPHS సింగితం యొక్క GHMగా ఉంటూ, తాత్కాలిక (FAC) ఏర్పాటులో భాగంగా MEO బాధ్యతలను చేపట్టారు.

సంబంధిత పోస్ట్