జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్రి గ్రామానికి చెందిన దిగ్వాల్ రామరాజుపై హత్యాయత్నానికి పాల్పడిన అదే గ్రామానికి చెందిన అన్నదమ్ములైన నాయికిని జగనాథం, శ్రీనివాస్లను అరెస్టు చేసినట్లు సీఐ రాజబోయిని రవి మంగళవారం తెలిపారు. రామరాజు వద్ద టెంట్ హౌస్ సామాన్లు ఉద్దేర తీసుకొని అట్టి డబ్బుల ఇవ్వుమని అడిగినందుకు అన్నదమ్ములు ఆయన తలపై కొట్టి హత్యయత్నం చేసినందుకు అరెస్ట్ చేసి రిమాండు తరలించినట్లు వెల్లడించారు.