అంబేడ్కర్ చూపిన మార్గం అందరికీ అనుసరణీయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బీరయ్య యాదవ్ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సంగారెడ్డిలోని ఆయన విగ్రహానికి సోమవారం అర్పించారు. ఆయన మాట్లాడుతూ అంబెడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.