రైతు హక్కుల సాధన సమితి జనరల్ సెక్రెటరీని కలిసిన యువకులు

69చూసినవారు
రైతు హక్కుల సాధన సమితి జనరల్ సెక్రెటరీని కలిసిన యువకులు
జహీరాబాద్ పట్టణంలోని అతిధి హోటల్ వద్ద తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి జనరల్ సెక్రెటరీ చితంపల్లి బాలరాజును కుల సంఘాలు రైతు సంఘాల నేతలు మర్యాదపూర్వకంగా కలిసి బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు న్యాయం చేసే విధంగా ఏప్పటికీ అండగా ఉంటా, రైతులకు ఏ సమస్య వచ్చినా అక్కడికొచ్చి పరిష్కరిస్తానని తెలిపారు. మీకు నేను అండగా ఉంటా మీరు నాకు అండగా ఉండాలని కోరారు.

సంబంధిత పోస్ట్