రిజిస్ట్రేషన్ లేనిప్రైవేట్ పాఠశాల బస్సులను వెంటనే సీజ్ చేయాలి

66చూసినవారు
రిజిస్ట్రేషన్ లేనిప్రైవేట్ పాఠశాల బస్సులను వెంటనే సీజ్ చేయాలి
జహీరాబాద్ పట్టణంలోని ప్రైవేటు పాఠశాలల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని అఖిల భారత విద్యార్థి సమాక్య ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీవో అధికారికి బుధవారం వినతి పత్రం అందజేశారు. ఏఐఎస్ఎఫ్ నాయకులు ఇసాక్, అశోక్ లు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలాల యాజమాన్యాలు ధనార్జయమే ధ్యేయంగా పెట్టుకొని విద్యార్థులను తీసుకొచ్చేందుకు కొత్త కొత్త బస్సులు తీసుకొచ్చి రిజిస్ట్రేషన్లు చేసుకోకుండానే చెక్కర్లు కొడుతున్నాయి అని అన్నారు.

సంబంధిత పోస్ట్