ఈఎస్ఐ ఆసుపత్రి కోసం ఉద్యమిస్తాం

79చూసినవారు
ఈఎస్ఐ ఆసుపత్రి కోసం ఉద్యమిస్తాం
జహీరాబాద్ లో ఈ ఎస్ ఐ ఆసుపత్రి కోసం ఉద్యమిస్తామని సిఐటియు పారిశ్రామిక క్లస్టర్ కన్వీనర్ మహిపాల్ అన్నారు. ఈనెల పండగ తేదీన చేపట్టిన చలో హైదరాబాద్ పోస్టర్లను జహీరాబాద్ పట్టణంలో మంగళవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ ఈఎస్ఐ ఆసుపత్రి వద్ద జరిగే ధర్నాకు కార్మికులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్