అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన యువ జర్నలిస్టులు

79చూసినవారు
అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన యువ జర్నలిస్టులు
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలును యువ జర్నలిస్టులు సోమవారం మున్సిపల్ కార్యాలయంలోఉన్న బాబాసాహెబ్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అంటరానివారుగా పరిగణించబడే పేద కుటుంబంలో పుట్టినా ఎదురుచూపులు కాచుకుంటూ ఎదిగి వచ్చారన్నారు.

సంబంధిత పోస్ట్