జహీరాబాద్ జిల్లాలో 70 ప్రత్యేక బృందాలు

68చూసినవారు
జహీరాబాద్ జిల్లాలో 70 ప్రత్యేక బృందాలు
ప్రైవేట్ పాఠశాలల్లో పదవ తరగతి ఇంటర్నల్ మార్కుల పరిశీల కోసం జిల్లాలో 70 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు డిఈఓ వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. 20వ తేదీ వరకు ఈ బృందాలు జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో ఇంటర్నల్ మార్కులను పరిశీలించి మార్కులు వేస్తారని పేర్కొన్నారు. పరిశీలన పారదర్శకంగా చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్