జహీరాబాద్: కృష్ణవేణి పాఠశాలపై చర్యలు తీసుకోవాలి

50చూసినవారు
జహీరాబాద్: కృష్ణవేణి పాఠశాలపై చర్యలు తీసుకోవాలి
అర్హత లేని వారితో పాఠాలు బోధిస్తూ విద్యాహక్కు చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన శ్రీ కృష్ణవేణి పాఠశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా ఏఐఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎంబడి దత్తు రెడ్డి గురువారం డిమాండ్ చేశారు. జహీరాబాద్ లోని శ్రీ కృష్ణవేణి పాఠశాల ముందు ఆయన మాట్లాడుతూ ఇంటర్ ఫెయిల్, ఓపెన్ డిగ్రీ ఉండి అనర్హత ఉన్న వారితో పాఠాలు బోధిస్తూ విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండపడ్డారు.

సంబంధిత పోస్ట్