జహీరాబాద్: అంబేద్కర్ జయంతి సంబరాలు

75చూసినవారు
జహీరాబాద్: అంబేద్కర్ జయంతి సంబరాలు
జహీరాబాద్ మండల్ డిడ్గి గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అంబేద్కర్  సిద్ధాంతాలను ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బక్కన్న, మాణిక్, దీపక్, అశోక్, కృష్ణ, అంబేద్కర్ యూత్ గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.

సంబంధిత పోస్ట్