జహీరాబాద్: ఘనంగా జగద్గురు రేణుకా చార్యుల జయంతి

56చూసినవారు
జహీరాబాద్: ఘనంగా జగద్గురు రేణుకా చార్యుల జయంతి
జగద్గురు రేణుకా చార్యుల జయంతి సందర్భంగా శ్రీ రేవణసిద్దేశ్వర దేవాలయంలో బుధవారం ధ్వజారోహణం, గణపతి పూజ, స్వస్తి పుణ్యా వచనము, శ్రీ రేణుక చార్యుల వారికి రుద్రాభిషేకము, బిల్వార్చన పూజ, మహా మంగళహారతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాతృశ్రీ మఠం శివలీలమ్మ, రాచయ్య స్వామి, తాజా మాజీ సర్పంచ్ బసవరాజ్ పటేల్, నాగేష్ పాటిల్, నాగరాజ్, పటేల్ లింగం గౌడ్, పండరినాథ్, రాజేశ్వర్ తదితర భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్