జహీరాబాద్: ధర్నా కోసం వెలుతున్న బీజేపీ నాయకులు అరెస్టు

58చూసినవారు
జహీరాబాద్: ధర్నా కోసం వెలుతున్న బీజేపీ నాయకులు అరెస్టు
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి పిలుపు మేరకు ఆదివాసుల హక్కుల కొరకు శుక్రవారం మాసబ్ ట్యాంక్ వద్ద ధర్నాకు పిలుపునిచారు. ధర్నా కోసం వెళ్తున్న జహీరాబాద్ న్యాల్కల్ మండల బీజేవైఎం బీజేపీ నాయకులను హద్నూర్ పోలీసులు మార్గమధ్యంలో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్