పట్టణ పరిధిలోని న్యాయస్థానంలో ప్రభుత్వ న్యాయవాదిగా (ఏజిపి )గా అలిగి నాథనియల్ ను నియమిస్తూ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు, అయినట్లు ఒక ప్రకటనలో తెలిపారు, ఏజిపి గా నియమితులైన నాథనియల్ ను పలువురు న్యాయవాదులు గోపాల క్రిష్ణ, గోపాల్ ముదిరాజ్, అనూష, మల్లేశం సోమశేఖర్ పాటిల్, ఇబ్రహీం, న్యాయవాద గుమస్తాలు ప్రభు, సురేష్ సిరిగిరి, రవికుమార్ తదితరులు శాలువా పూలమాలతో సన్మానించారు.