జహీరాబాద్: రేపటి నుండి క్రికెట్ టోర్నీ ప్రారంభం

62చూసినవారు
జహీరాబాద్: రేపటి నుండి క్రికెట్ టోర్నీ ప్రారంభం
స్థానిక ఎం.ఆర్.హెచ్.ఎస్ గ్రౌండ్ గార్డెన్ నగర్ అల్లిపూర్ జహీరాబాద్ లో రెవరెండ్ జిబి గార్డెన్ డే అండ్ నైట్ టెన్నిస్ క్రికెట్ టోర్నమెంట్ ఈ నెల 11 నుండి 15 వరకు ఈ మ్యాచ్ లు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఇజ్రాయిల్ బాబి శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిబి గార్డెన్ డే అండ్ నైట్ షార్ట్ బౌండరి టెన్నిస్ క్రికెట్ టోర్నమెంట్లో నియోజకవర్గ గ్రామాల క్రైస్తవ యువత క్రికెట్ జట్లు పాల్గొంటాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్