జహీరాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు మాణిక్ రావు ఆదేశాలు మేరకు శనివారం జహీరాబాద్ మండలం హుగ్గెల్లి గ్రామం నూతన గ్రామ బీఆర్ఎస్ పార్టీ కమిటీని మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ నియమించారు. ఈ సందర్బంగా నూతనంగా ఎన్నికైన గ్రామ పార్టీ అధ్యక్షులు దత్తురెడ్డి, వైస్ ప్రెసిడెంట్ గా ఎండీ అహ్మద్, జనరల్ సెక్రటరీగా బొడ తుకారాం లకు నియామక పత్రాన్ని అందజేశారు.