జహీరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ ప్రకటించిన నేపథ్యంలో మాజీమంత్రి డాక్టర్ చంద్రశేఖర్ బుధవారం మధ్యాహ్నం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి గాంధీ భవన్ ఆవరణలో హర్షం వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలిపాయి. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.