ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత జహీరాబాద్ నియోజకవర్గానికి వచ్చిన కాంగ్రెస్ నేత మాజీ మంత్రి జహీరాబాద్ ఇన్‌చార్జ్ డాక్టర్ ఏ చంద్రశేఖర్ ని జహీరాబాద్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ చిన్న, జయరాజ్, సాంసాన్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.