టేపేసేసి ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ గిరిజ షెట్కార్ ను నియమిస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. మెదక్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ కుమార్తె కాంగ్రెస్ పార్టీకి కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. తనకు ఏపీసీసీ ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.