శాస్త్రీయ పద్దతిలో సాగుబడి చేసి అధిక దిగుబడి సాధించవచ్చు అని బిలాల్ పూర్ రైతు సదస్సులో వక్తలు ఎంపీ
సురేష్ కుమార్ షెట్కార్, మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ శుక్రవారం మధ్యాహ్నం సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శివ ప్రసాద్, బసంత్ పూర్ వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్త విజయ్ కుమార్, మండల అధ్యక్షులు రామలింగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.