జహీరాబాద్: పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న జ్యోతి పండాల్

14చూసినవారు
జహీరాబాద్: పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న జ్యోతి పండాల్
జహీరాబాద్ లో గల పద్మశాలి భవన్ లో బీసి నాయకుడు తిన్మార్ మల్లన్న రాసిన శాసన మండలిలో ప్రజా గొంతుక, బీసీ లకు పెను ముప్పు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంబంధించి మూడు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు జ్యోతి పండల్, బీసీ నాయకులు, తీన్మార్ మల్లన్న టీం, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్